ఆహింస మరిచు సత్యవ్రతానికి రెండును కవల వంటివి వీటిని తూచా తప్పకుండా ఆచరించడం వల్ల వరుడికి నారాయణత్వం సిద్దిస్తుంది. కానీ, వీటిని ఆచరించడం అంత సులువైన పనేమీకాదు. కానీ అనేక మహాత్ములు అహింస మరియు సత్యవ్రతాలను ఆచరించి కీర్తివంతులకావడమే కాక పుణ్యాత్ములుగా చరిత్రలో నిలచిపోయారు.
నిత్యజీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదురౌతున్నా శీలవంతులైన వారు సత్య అహింసలను నియమం నుండి తప్పిపోకుండా అనుష్టంచ గలరు. అలాంటి అనుష్ఠాన్నపరుల సన్నిధి జగాన్ని ప్రబావితపరిచి శుభాన్ని కలిగిస్తుంది.
ఇలాంటి మహనుబావులు చరించే ప్రాంతంలో రోగపీడలు, దారిద్రము మొదలగు చెడు మనుషులను పట్టిపీడించలేవు.
మరింత సమాచారం తెలుసుకోండి: